ఇలా చెప్పుతూ పొతే ఈ బ్లాగు .
పేరు : శేష సాయి కృష్ణ
వూరు : జగంపేట , కాకినాడ , వైజాగ్ , హైదరాబాద్ , ఇంకా చాలా
వయసు : 18 కాదు ..........
చదువు : ఆనిమషణ్ లో డిగ్రీ .
వాడె కంప్యూటర్ : ఇంటెల్ లోపల .( బయట మెంటల్ వీడే)
కల అంటే డ్రీం : ఐఏఎస్ IPS లాంటివి కాకుండా PIXAR లో జాబు .
డైలీ షడ్యుల్ : తినడం , ఆడుకోవడం , స్నానం చేయడం ( అప్పుడపుడు ) , క్లాసు కి వెళ్ళడం అప్పుడపుడు , దానాలు చేయడం రేగులర్గా ( పక్కోడివి )
నచ్చిన బండి : అయాబుస 1350cc కానీ నడిపేది మాత్రం డిస్కవర్ 100cc
అన్న పేరు : వీర్రాజు , ( పోను పోను వేర్రాజు ఎవరో మీకే తెలుస్తుంది )
వీడు mj కి పిచ్చా ఫ్యాన్ , ac , cooler , mj లాగా నిలబడి ఫోటో కూడా తీసుకునాడు కానీ mj మీద అబిమానం తో వెనక నుండి దిగాడు కావాలంటే మేరె చూడండి ఫోటో ఆ ఫోటో తీసింది కూడా నేనే . వీడికి కాఫీ అంటే పిచ్చ ఇష్టం నా లాగా ,
చేవరిగా నాకు వీడికి కామన్ గా నచ్చే 3 విషయాలు
1 ) బండి నడపడం ( అంటే ఎడ్ల బండి కాదు మోటర్ బైక్ )
2 ) షటిల్ ఆడటం
౩ ) కాఫీ తాగడం .
ఈ బ్లాగుతో వేడి గురించి ఇపాయిందనుకున్నారా ఇది జస్ట్ ఇంట్రో పార్ట్ అంటే ..................
ఇట్లు
కిట్టు
ఫ్రొం తొట్టి గ్యాంగ్ .
No comments:
Post a Comment