Tuesday, July 5, 2011

వీరా స్వామి . ( తింగరోడు )

 వీరా స్వామి . ( తింగరోడు )....................!
 పేరు : చెప్పానుగా  వీరా స్వామి 
వూరు : భీమవరం , హైదరాబాద్ , 
వయసు : 25
చదువు ; B.tech
జాబు : ఎయిర్ ఫోర్సు లో టీ 3  ఆఫీసర్ , ( తినడం , తిరగడం , తోన్గోడం ) 
డైలీ షడ్యుల్ : లేవడం , బ్రెష్ చేయడం , తినడం , టీవీ చూడడం , నా తో మాట్లాడడం , మల్లి తినడం , మల్లి పడుకోవడం , ...................................................లైట్స్ కామర ఆక్షన్ , .........! 
నచ్చిన బండి : ఎడ్ల బండి , నడిపేది కూడా అదే splendor 
                  వీడికి  నచ్చేవి 3 , 1 , గిర్ల్స్ .
                                          2 , అమ్మైలు .
                                          3 , పొంనంగల్ . కానీ బోయ్స్ హీరో మాత్రం కాదు , వాడి ఫోటో కింద వునట్లే వుంటుంది , అదేంటో సేమే టు సేమే కావాలంటే చుడండి ,     

         ఫైనల్ గా నాకు వాడికి కామన్ గా నచ్చేవి 

1 ) కమోడి .
2 ) బ్లాకు టీ .
3 ) తిరగడం .
ఈ బ్లాగుతో వేడి గురించి ఇపాయిందనుకున్నారా ఇది జస్ట్ ఇంట్రో పార్ట్ అంటే
ఇట్లు 
కిట్టు 
ఫ్రొం తొట్టి గ్యాంగ్ .
             


No comments:

Post a Comment