Monday, July 4, 2011

మిత్రమా

మిత్రమా  బాధ లో వున్నపుడు వోదర్చావ్ 
ఒడి పోతాను అనుకున్నపుడు గెలవాలి అని ప్రోత్స ఇంచావ్ 
గెలుపులో ఓటమిలో తోడు వున్నావ్ 
కానీ  తినడానికి  మాత్రం నన్ను తోడు తీసుకెళ్ల లేదు ఎందుకు! వా !........వా .......!  

ఇట్లు 
కిట్టు 
ఫ్రొం తొట్టి గ్యాంగ్ .

No comments:

Post a Comment