కిట్టు గాడి తొట్టి గ్యాంగు .................!
కిట్టు గాడు సాదారణం గా స్నేహితులతో సంతోషాలను పంచుకుంటాడు కాని బాదలు చెప్పుకోడు
ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్ దగ్గరనుండి కుడా ఆ రకం గానే ఆశిస్తాడు కిట్టుగాడు .!
ఇలా ఆనందాలని మాత్రమే పంసుకునీ ఫ్రెండ్స్ కోసమే ఈ బ్లాగు అంటే ఆలా వుండే వారు అందరూ ఈ బ్లాగు లో సబ్యులే అంటే కిట్టుగాడి తొట్టి గ్యాంగు లో మేమ్బర్లే . వాడి లో ముక్యమైన వాళ్ళు కొందరు వున్నారు వాళ్ళు
1 ) కిట్టు ( అంటే నేను ) .
2 ) శివ .( బలశాలి ) బండోడు, మొన్దోడు , ఇంకా చాలా ...........!
3 ) మధు .( వసి గాడి చెల్లి )
4 ) తింగరి పిల్ల ( వారికీ పేరు చేపడం ఇష్టం లేదట )
5 ) వీరా స్వామి . ( తింగరోడు )
6) కిట్టు ( జూ ) MJ కి బక్తుడు . తోపు తురుము ! ఇలా చెప్పుతూ పొతే .................................................!
7 ) శర్వాణి ( కిట్టు గాడి చెల్లాయి )
8 ) స్నేహ ( బండది , మొండిది , త్తికల్ది , కొంచం కోపం గా వుంటుంది , బాగా చదువుకుంది , రీసెంట్ గా పెళ్లి ఐంది ! .................)
8 ) స్నేహ ( బండది , మొండిది , త్తికల్ది , కొంచం కోపం గా వుంటుంది , బాగా చదువుకుంది , రీసెంట్ గా పెళ్లి ఐంది ! .................)
మా అందరికి ఒక మోటో వుంది అది ఏమిటో తెలుసా , హెల్పింగ్ ఈచ్ అథెర్ బట్ నో తాన్క్సు , గొడవలు బట్ నో సారీ బెట్వీన్ అస్ . బాగుంది కదూ అదేనండి మా స్లోగన్ . అల్లరి పనులు చేయడం సరదాగా కబుర్లు చెప్పుకోవడం కలిసే సమయం దొరికితే కలసి ఒక పది నిముషాలు మాట్లాడుకోవడం ఐతే ఈ మెంబర్లలో ప్రతి వాళ్ళ గురించి మెల్ల మెల్ల గా వివరిస్తాను తొందర లేదు గా , ఈ బ్లాగు ప్రపంచం ఇంకా మనదే ,
ఇట్లు
కిట్టు
ఫ్రొం తొట్టి గ్యాంగు .
No comments:
Post a Comment