వీరా స్వామి . ( తింగరోడు )....................!
పేరు : చెప్పానుగా వీరా స్వామి
వూరు : భీమవరం , హైదరాబాద్ ,
వయసు : 25
చదువు ; B.tech
జాబు : ఎయిర్ ఫోర్సు లో టీ 3 ఆఫీసర్ , ( తినడం , తిరగడం , తోన్గోడం )
డైలీ షడ్యుల్ : లేవడం , బ్రెష్ చేయడం , తినడం , టీవీ చూడడం , నా తో మాట్లాడడం , మల్లి తినడం , మల్లి పడుకోవడం , ...................................................లైట్స్ కామర ఆక్షన్ , .........!
నచ్చిన బండి : ఎడ్ల బండి , నడిపేది కూడా అదే splendor
వీడికి నచ్చేవి 3 , 1 , గిర్ల్స్ .
2 , అమ్మైలు .
3 , పొంనంగల్ . కానీ బోయ్స్ హీరో మాత్రం కాదు , వాడి ఫోటో కింద వునట్లే వుంటుంది , అదేంటో సేమే టు సేమే కావాలంటే చుడండి ,
ఫైనల్ గా నాకు వాడికి కామన్ గా నచ్చేవి
1 ) కమోడి .
2 ) బ్లాకు టీ .
3 ) తిరగడం .
ఈ బ్లాగుతో వేడి గురించి ఇపాయిందనుకున్నారా ఇది జస్ట్ ఇంట్రో పార్ట్ అంటే
ఇట్లు
కిట్టు
ఫ్రొం తొట్టి గ్యాంగ్ .